Media News
AICC జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అసలేం జరిగింది..?

AICC జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అసలేం జరిగింది..?
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ అసహనానికి కారణం ఏంటీ? సోనియా గాంధీ రాహుల్‌కి ఏమని సైగలు చేశారు? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపైన రెండు రకల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిజేపి అయితే ఇంకా ఎంత సేపు వందేమాత్రం ఆపండి. అని సోనియా క్వశ్చిన్ చేస్తుంది అంటున్నారు. మరో వాదన ఎంటంటే వందేమాతరం ఒరిజినల్ వెర్షన్ తెలియక సోనియా గాంధీ కంగారు పడి ఆపమని సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఒకటైతే నిజం వీడియోలో సోనియా సైగలు రాహుల్‌గాంధీ రియాక్షన్స్ క్లీయర్‌గా కనిపిస్తున్నాయి. ఈ మాటలకు చెక్ పెట్టలంటే కచ్చితంగా కాంగ్రేస్ పార్టీ క్లారీటీ ఇవ్వాలి ఇప్పటి వరకు అదో పులి ఇదో తోక అన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నే ఉంటాయి.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 79








