News
rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.
గత వారం కురిసిన వర్షాలతో చెరువులు నిండుతున్నాయి. రైతులు వరి, పత్తి పంటల సాగును వేగవంతం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు అవసరమైన సూచనలు అందిస్తున్నారు.
Posted by Kishore Goud· Super Admin
Views · 110







