Bakthi
శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో సేవలను స్వీకరిస్తున్నారు.
Posted by Kishore Goud· Super Admin
Views · 124







