Technology

అక్టోబర్‌ 15న మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ సీఎన్ జీ ఆవిష్కరణ

అక్టోబర్‌ 15న మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ సీఎన్ జీ ఆవిష్కరణ

అక్టోబర్‌ 15న మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ సీఎన్ జీ ఆవిష్కరణ

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను అక్టోబర్‌ 15న ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ వాహనం టెస్టింగ్‌ సమయంలో రోడ్లపై కనిపించింది. ప్రస్తుత మోడల్‌ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకుండానే కొత్త వేరియంట్‌ రానున్నట్లు తెలుస్తోంది. 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆధారంగా సీఎన్‌జీ వెర్షన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇంజిన్‌ పనితీరు, మైలేజీ, ధర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ మోడల్‌ మార్కెట్లోకి వస్తే మారుతి బ్రెజా సీఎన్‌జీ, టాటా నెక్సాన్‌ సీఎన్‌జీలకు పోటీ ఇవ్వనుంది.

Posted by Beyond I Media· Admin

Views · 64

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026