Technology
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్త కలర్.. ధర రూ.2.23 లక్షలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్త కలర్.. ధర రూ.2.23 లక్షలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా ‘సిగ్నేచర్ వైట్’ కలర్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.2.23 లక్షలుగా ఉంది. వైట్ ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌కు బ్లాక్ ఎలిమెంట్స్, డార్క్ పిన్‌స్ట్రైపింగ్‌తో రెట్రో లుక్‌లో ఈ బైక్ ఆకట్టుకోనుంది. మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. 349 సీసీ జే-సిరీస్ ఇంజిన్ 20.2 హెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కొనసాగుతున్నాయి.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 5








