Health

తేనే, నిమ్మరసం కలుపుకుని తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

తేనే, నిమ్మరసం కలుపుకుని తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

తేనే, నిమ్మరసం కలుపుకుని తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని మలినాలన్నీ పోతాయి. ఇలా చేయడం వల్ల గుండెకు లాభం చేకూరుతుంది. గుండె ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంచడంలో తేనె దివ్యౌషధంగా పని చేస్తుంది. కాబట్టి ఇకనుంచైనా తేనె కలిపిన నిమ్మరసాన్ని రోజు తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోండి అంటున్నారు డాక్టర్లు. అలాగే వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయిన హెర్బల్ టీ తాగాలి. ఎందుకంటే.. ఈ టీలో కేఫినే ఉండదు కాబట్టి గుండెకు మేలు చేస్తుంది. అలాగే యాలకుల పొడి వేసిన టీ తాగినా గుండె దడ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక గుండె చుట్టూ కొవ్వు చేరకుండా నివారించడంలో వెల్లుల్లి భాగా పని చేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 12

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026