Movies

లారెన్స్ కాంచన 4 మూవీ ఏమైంది..?

లారెన్స్ కాంచన 4 మూవీ ఏమైంది..?

లారెన్స్ కాంచన 4 మూవీ ఏమైంది..?

కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ కాంచన అంటూ హర్రర్ సినిమాలతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసాడు. అయితే.. ఈ హార్రర్ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా కాంచన 4ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జిగర్తాండ డబుల్ ఎక్స్ విజయం తర్వాత ప్రారంభమైన ఈ చిత్రం పై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‌లోని గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు పూజా హెగ్డే, నోరా ఫతేహి, నయనతార వంటి నటీనటులను ఎంపిక చేశారు. అయితే, షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ దాదాపు 80 రోజుల షూటింగ్ మిగిలే ఉండటం ప్రాజెక్ట్‌కు ప్రధాన సమస్యగా మారింది. బాగా ఆలస్యం అవ్వడం వలన బడ్జెట్ మరింత పెరిగింది. ఫైనాన్షియల్ ప్రొబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయని టాక్. దీంతో అసలు కాంచన 4 వస్తుందా..? రాదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 12

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026