Movies

ఫౌజీ చూసి షాక్ అవ్వాల్సిందే..

ఫౌజీ చూసి షాక్ అవ్వాల్సిందే..

ఫౌజీ చూసి షాక్ అవ్వాల్సిందే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి ఈ మూవీ డైరెక్టర్. అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొడ్యూసర్ రవిశంకర్.. సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నన్ను అడగండి.. ఇందులో ఒక డిఫరెంట్ ప్రభాస్‌ను చూస్తారు అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హను రాఘవపూడి విజన్, ప్రభాస్ మేకోవర్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో ఉండబోతున్నాయని నిర్మాత కామెంట్స్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. మరి.. ఫౌజీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 14

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026
ఫౌజీ చూసి షాక్ అవ్వాల్సిందే.. | Beyond I Media News