Movies

బాలయ్య వెర్సెస్ నాగార్జున

బాలయ్య వెర్సెస్ నాగార్జున

బాలయ్య వెర్సెస్ నాగార్జున

బాలయ్య 111 వెర్సెస్ నాగ్ 100 తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకే డేట్ లో పలు సినిమాలు క్లాష్ అవ్వడం అనేది కొత్త కాదు. మన బాక్సాఫీస్ దగ్గర చాలానే క్రేజీ క్లాష్ లు బాక్సాఫీస్ దగ్గర పడ్డాయి కానీ ఈ ఏడాదిలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తలపడనుంది. అది కూడా ఒకటీ రెండేళ్ల తర్వాత కాదు ఏకంగా 30 ఏళ్ల తర్వాత పోటీపడుతుండడం విశేషం. టాలీవుడ్ టాప్ మోస్ట్ సీనియర్ హీరోస్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున సినిమాలు ఓకే డేట్ కి రాబోతున్నాయి. ఈ ఇద్దరి సినిమాలు ఏకంగా 30 ఏళ్ల తర్వాత ఒకే డేట్ లో వస్తున్నాయి. నాగార్జున కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం కింగ్ 100 ని మేకర్స్ డిసెంబర్ 24న విడుదలకి విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు కానీ.. ఇదే డేట్ లో బాలయ్య నటిస్తున్న 111 వ సినిమా కూడా విడుదల కానున్నట్టుగా సినీ వర్గాల్లో దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. మరి.. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 17

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026
బాలయ్య వెర్సెస్ నాగార్జున | Beyond I Media News