Movies
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న యేష నాగుల కట్ట సాంగ్..

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న యేష నాగుల కట్ట సాంగ్..
యేష నాగుల సాంగ్ పాడిన సింగర్ ప్రభ బంగారి గళ్ల ఎవరు..?
యాంకర్ - నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది. యేష నాగుల కట్ట మీద అంటూ సాగే రెండో పాటను చిత్రబృందం వినూత్నంగా విడుదల చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ పాటను సింగర్ ప్రభ బంగారి గళ్ల పాడింది. ఇంతకీ.. ఈ పాటను వినూత్నంగా ఎలా రిలీజ్ చేశారు.? ఈ పాట పాడిన ప్రభ బంగారి గళ్ల ఎవరు..?
Posted by Srikanth Bethi · Super Admin
Views · 25








