Movies

ప్రభాస్ స్పిరిట్ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ప్రభాస్ స్పిరిట్ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ప్రభాస్ స్పిరిట్ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తొలుత 2027 మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

2027లో అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ‘స్పిరిట్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని అనౌన్స్ చేశారు. అంతే కాకుండా స్పిరిట్ నుంచి కొత్త పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ వైరల్ అయ్యింది. ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న అప్ డేట్ ఇస్తారనుకుంటే.. ముందుగానే ఈ రోజు స్పిరిట్ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం విశేషం.

Posted by Beyond I Media· Admin

Views · 24

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026